భగవంతుడు కామాన్ని ఎందుకు పెట్టాడు?

Durga
మహ అప్సరసల్ని భగవంతుడు సృష్ఠించినది మానవుడి బుద్దిని తెలుసుకోవటానికే. ధర్మమార్గంలో కామాన్ని పొంది తనని చేరుకుంటాడో, కామాన్ని స్వాధీనంలో ఉంచుకొనక పశువుగా మారి రాక్షసడవుతాడోనని పెట్టిన అతి పెద్ద పరీక్షే కామము. స్త్రీ వ్యామోహం అన్ని వ్యసనములకన్నా భయంకరమైనది. నాశనం చేసేది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: